Ammoru Thalli (2020) Telugu Movie Trailer | Nayanthara , RJ Balaji | Nayanthara New Movie Update | Ammoru Thalli On Disney Hotstar | Nayanthara Ammoru Thalli Movie Release Date

Ammoru Thalli (2020) Telugu Movie Trailer | Nayanthara , RJ Balaji | Nayanthara New Movie Update | Ammoru Thalli On Disney Hotstar
Image Source - Twitter

సీనియర్ హీరోయిన్  నయనతార నటిస్తోన్న తాజా  సినిమా’అమ్మోరు తల్లి’. ఈ మూవీ నుంచి దసరా సందర్భంగా  టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో  విడుదల చేశాడు. ‘ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తోన్న తొలి సినిమా’అమ్మోరు తల్లి’ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని మహేష్ తెలిపాడు. ఈ సినిమాలో  నయనతార ప్రధాన పాత్ర పోషించారు.


దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. ఆయనతో పాటు ఆ సినిమా బృందానికి మహేష్  శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ట్రైలర్ లో అమ్మవారిగా నయనతార చెప్పిన డైలాగులు కామెడీ గా ఉన్నాయ్. ఈ మూవీని డిస్నీ హాట్స్టార్ లో నవంబర్ 14 నుంచి స్ట్రీమ్ చేయడం జరుగుతుంది.
'మీ జుట్టు గోధుమ రంగులో ఎందుకు ఉంది అమ్మ అని కమెడియన్ అడగా దానికి నయనతార అడ్డమైన నీళ్లతో అభిషేకం చేస్తే కలర్ మారదా " అని కామెడీ గా చెబుతుంది.

Watch Nayanthara Ammoru Thalli Telugu Movie Trailer 2020





Post a Comment

Previous Post Next Post