Master Audio Launch Update - Master Songs -Thalapathy Vijay ,Anirudh,Lokesh Kanagaraj,Vijay Sethupathi - Master Songs Download

Master Audio Launch Live

తలపతి విజయ్ హీరోగా ఖైదీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్టర్ .విజిల్ సినిమా తరువాత విజయ్ చేస్తున్న సినిమా కావడం తో మాస్టర్ సినిమాకి ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది .ఖైదీ సినిమా ఇటు తమిళ్ అలాగే తెలుగు లో ఎంత విజయం సాధించిందో మన అందరికి తెలిసింది ఆ డైరెక్టర్ నుంచి సినిమా అంటే ఇక ఒక రేంజ్ లో ఉంటుంది .

మాస్టర్ సినిమా నుంచి ప్రతి అప్డేట్ సినిమా పై అంచనాలను పెంచింది.ఫస్ట్ లుక్ అలాగే మొన్న విడుదల ఐనా కుట్టి స్టోరీ సాంగ్ ఐతే ఇంకా హైప్ ను తీసుకోని వచ్చింది .కుట్టి సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చి మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది .ఇక ఏ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది .

Kutty Story - Master Songs


విజయ్  ప్రతి సినిమాకు ఆడియో విడుదల ఈవెంట్ భారీగా ప్లాన్  చేస్తుంటారు. వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యే ఈవెంట్  మీద విజయ్ సైతం ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఆయన కొత్త చిత్రం ‘మాస్టర్’ ఆడియో కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం జరగనుంది. ఎప్పటిలాగే దీన్ని కూడా భారీగా నిర్వహించాలని నిర్మాతలు అనుకున్నారు. ఫ్యాన్స్ సైతం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సన్నాహాలు మొదలుపెట్టారు.

Vaathi Coming - Master Songs

కానీ ఇప్పుడు ఆడియో వేడుక ఫాన్స్  లేకుండానే జరుగుతుందని టాక్. ఇందుకు కరోనా ఎఫెక్ట్ కారణమని అంటున్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతమందిని ఒక చోటుకి చేర్చడం మంచిది కాదని భావించిన నిర్మాతలు అభిమానుకు లేకుండానే వేడుక చేయాలని అనుకుంటున్నారట. మాస్టర్ ఆడియో లాంచ్ ను లైవ్ ను సన్ టీవీ లో చూడొచ్చు .ఈ  సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఏ సినిమా లో విలన గ విజయ్ సేతుపతి నటిస్తున్నారు .వేసవిలో ఏ సినిమా విడుదల కానుంది .

Post a Comment

Previous Post Next Post