Silly Fight Started Mahesh Babu Fans VS Vijay Fans - Twitter

విజయ్ ఫాన్స్ కి మహేష్ బాబు ఫాన్స్ కి పెద్ద గొడవ - Mahesh Babu Vs Thalapthay Vijay - #Remakestarvijay #Dummystarmaheshbabu
Source - Twitter 


తమిళ సినిమా ప్రముఖ నటుల ఫాన్స్  మధ్య గొడవలు  నిత్యం జరుగుతూనే ఉన్నట్టై . గొడవ అంటే ఎదురుగా వెళ్లి కొట్టుకోరు . సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకుంటారు .ఇదే సోషల్ వార్ అన్నమాట . ప్రతిరోజూ కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు, అజిత్ అభిమానుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నతాయి .ఐతే ఈ  గొడవ ఇపుడు అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి కాదు.విజయ్ ఫాన్స్ కి మరియు మహేష్ బాబు ఫాన్స్ కి మీరు విన్నది నిజమే గొడవలు రాష్టాలు దాటి వచ్చాయి.

అసలు ఈ  గొడవ ఎలా మొదలైంది అంటే తమిళ్ లో  నిన్న సన్  టీవీలో విజయ్  గిల్లీ  అనే  మూవీ ని ప్రసారం చేసారు .ఐతే విజయ్ ఫాన్స్ ఈ  విషయాన్ని ట్విట్టర్ లో ట్రెండ్ చేసారు. 16 సంవత్సరాల తరువాత, ఈ మూవీ ని టీవీ లో ప్రసారం చేయడంతో  ఈ చిత్రానికి ఇంత గొప్ప స్పందన వచ్చింది.అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ  రీమేక్ . గిల్లి  జాతీయ స్థాయిలో ట్రెండ్ గా  మారడంతో నిన్న మహేష్ బాబు ఫాన్స్ కి  విజయ్ ఫాన్స్ కి  ట్విట్టర్‌లో గొడవ మొదలైంది.మహేష్ బాబు ఫాన్స్ విజయ్ ని రీమేక్ స్టార్ అని ,విజయ్ ఫాన్స్ మహేష్ బాబు ని డమ్మీ స్టార్ అనే # టాగ్ తో ట్విట్టర్ లో గొడవ మొదలు పెట్టి తెగ రచ్చ చేస్తున్నారు ఇపుడు ట్విట్టర్ లో ట్రేండింగ్ లో ఉంది.

 #RemakeStarVijay  #Dummystarmaheshbabu

దేశం లో  కరోనా సమస్య ఉన్న ఈ సమయంలో అలాంటిది అవసరమని వివిధ పార్టీల అభిప్రాయపడుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post