RRR Movie Hero Jr NTR Celebrate Holi With His Family - Jr NTR Latest News

Jr NTR Celebrate Holi With His Family - Happy Holi Wishes RRR Movie New Update Rajamouli,Ram Charan
Jr NTR -RRR Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజు  ఫామిలీ తో  కలిసి హోళీ జరుపుకుంటున్నారు. ట్విట్టర్ లో అందరికీ హోళీ శుభాకాంక్షలు కూడా చెప్పారు. అలాగే తన ఫ్యామిలీ ఇద్దరు కొడుకులు అలాగే భార్యతో ఉన్న క్యూట్  ఫోటోని ఆయన పోస్ట్ చేసారు. ఆ ఫొటోలో భార్య లక్ష్మీ ప్రణతి తో పాటు, పెద్ద కొడుకు అభయ్ రామ్, చిన్న కొడుకు భార్గవ్ రామ్ అంత హ్యాపీ గ ఉన్నారు . రెండేళ్లు కూడా నిండని భార్గవ్ రామ్ స్మైలింగ్ పేస్ తో చక్కగా కెమెరా కు పోజిచ్చాడు. చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఐతే అచ్చు ఎన్టీఆర్ లాగే ఉన్నారు .చాలా క్యూట్ గా ఉన్నారు .

ఈ  ఫోటో ఫై అందరు సెలెబ్రెటీస్ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు .ఐతే హరీష్ శంకర్ ఈ  వింధంగా ట్విట్ చేసారు .  చిన్నబ్బాయి కెమెరా వైపు చూస్తున్న తీరు చూస్తుంటే వదిలితే ఇప్పుడే సినిమా ఇండ్రస్టీని  దున్నేసేలా ఉన్నాడు అని కామెంట్ పెట్టాడు. భార్గవ్ భవిష్యత్ లో చాల  పెద్ద  హీరో అవుతాడని అర్థమైపోతుంది అనే భావనలో హరీష్ కామెంట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post