RRR Movie New Update Jr NTR Ramcharan Ajay Devagan - 123Telugutv.in
RRR Movie Team

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు ఐనా  అలియా బట్ ,అజయ్ దేవగన్ నటిస్తున్నారు .
అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .ఈ రోజు రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,అజయ్ దేవగన్ లు కలిసి నటించిన సీన్స్ షూట్ చేసారు అందులో భాగంగా 
ఈ  స్టార్స్ దిగిన ఫోటో ఇప్పుడు  వైరల్ అవుతుంది.అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .

ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు  కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో  ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.


 RRR Movie New Update Jr NTR Ramcharan Ajay Devagan - 123Telugutv.in
RamCharan-Ajay Devagan- Jr NTR

ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,అజయ్ దేవగన్  లు ఒకే స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ పండగే .ఈ విషయం తెలిసి రాజమౌళి డైరెక్షన్ అంటే ఓ రేంజ్ లో ఉంటాయని ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి చేరుకున్నాయి.

అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ నటిస్తున్న ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. మొత్తానికి ఫాన్స్ అందరు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.జూలై 30 2020 న సినిమా ప్రేకషకులముందుకు రాబోతోంది.


The stars are shining bright on the sets of #RRR! @ajaydevgn ji, @tarak9999, #RamCharan & @ssrajamouli from the shoot! #RRRMovie pic.twitter.com/HRxV2WHaia
— DVV Entertainment (@DVVMovies) January 29, 2020

Post a Comment

Previous Post Next Post