Balakrishna New Movie Update- Boyapati Balakrishna New Movie Update

Balakrishna New Movie Updateoyapati  Balakrishna New Movie Name



నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలు అయి చాల రోజులు అవుతుంది కొన్ని అనివర్యా కారణాల వాళ్ళ సినిమా షూటింగ్ లేట్ అయింది .ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు.ఫైనల్ గ ఈ ముసుగుకు తేరా దించారు చిత్రయూనిట్.

వచ్చే నెల అంటే ఫిబ్రవరి 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అని తెలుస్తుంది .ఈ వార్త విని అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు .

బాలయ్య నటించి గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరజం పలు ఐయ్యాయి.ఫాన్స్ బాలయ్య నుంచి ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆ సమయం వచ్చేసింది .

బోయపాటి బాలయ్య కంబోలో వచ్చిన సింహ , లెజెండ్  చిత్రాలు ఏ రేంజ్ లో ఆడియో  ఆదరికీతెలుసు .మళ్ళి  అదే కంబోలో సినిమా అంటే ఫాన్స్ లో ఎక్సపెటేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి .బోయపాటి లెజెండును మించిన హిట్ ఇవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు .

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త  సినిమా టైటిల్ ఫిక్స్

పులితో ఎన్టీఆర్ ఫైట్ లీకైన వీడియో

ఈ సినిమా లో కేథరిన్ తెరిస్సా ఒక కీలక పాత్రలో నటిసున్నారు  అని టాక్ .అలాగే విల్లన్ గ  శ్రీకాంత్ చేస్తున్నారు సమాచారం . అయితే ఏ వేసవికి సినిమాని విడుదల చేయనున్నారని ఫిలింనగర్ లో టాక్ .ఇ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు .ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు .

Post a Comment

Previous Post Next Post